అందరికీ నమస్కారం! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ 2022 గాను విద్యార్థిని ప్రోత్సహించడానికి మరియు వారి యొక్క సాధనను మెరుగు పరచడానికి తెలుగు ఈ - ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ తరఫునుండి మీకు రోజువారి పరీక్షలు , వారం వారి పరీక్షలు అదేవిధంగా గ్రాండ్ టెస్ట్ ఉచితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది.
మీరు ప్రణాళిక ప్రకారం చదివి మీయొక్క లక్ష్యాలను చేరుకోవాలని ఆశిస్తున్నాం
ఈ పరీక్షలు యొక్క అప్డేట్స్ మీకు చేరాలంటే వాట్సాప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి మరిన్ని వివరాల కోసం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పరీక్షలకు ఎటువంటి రుసుము మీరు ఎవరికీ చెల్లించాల్సిన అవసరం లేదు ఇవి పూర్తిగా ఉచితంగా ఇవ్వబడుతున్నాయి
ap tet 2022 practice exams, will ap tests be online 2022, ap tet 2022,ap tet 2022 notification,
ap tet notification 2022 latest news, ap tet notification 2022 in telugu, ap tet syllabus 2022 in telugu, ap tet 2022 syllabus, ap tet latest news today, ap tet notification 2022 syllabus, ap tet syllabus 2022 pdf download in telugu, ap tet 2022 exam date, ap tet 2022 apply online