Water - AP Class 6 Science Lesson-4 Bits for TET and DSC , TET and DSC - dsc 2022, tet 2022, trt 2022, 2022 dsc, 2022 tet, 2022 trt, Most imp bits for your preparation.
Pupils will be able to.. • recognise the source and availability of water. • understand the importance of water. • explain the process of water cycle. • draw labelled diagram of water cycle. • apply learning of scientific concepts in day-to-day life by suggesting ways to cope with heavy rain/drought, etc. • understand the importance of wastage of water, rain water harvesting.
Here is the Imp Bits.
1.
మానవ శరీరానికి ఎన్ని లీటర్ల నీరు
అవసరం
a.
1 - 2 లీటర్లు
b.
2 - 3 లీటర్లు
c.
4 - 5 లీటర్లు
d.
5 - 6 లీటర్లు
Ans. b
2.
నీటి ఘన పరిమాణం ప్రమాణం
a.
మీటర్లు
b.
సెంటీమీటర్లు
c.
లీటర్లు
d.
చదరపు మీటర్లు
Ans. c
3.
కింది వాటిలో ఏది వ్యవసాయ నీటి
వినియోగం కింద వస్తుంది
a.
విత్తనాలు మొలకెత్తటం
b.
స్నానం
c.
ఇల్లు శుభ్రపరచడం
d.
పాత్రలో కడగటం
Ans. a
4.
కింది వాటిలో ఏది స్థిరమైన నీటి వనరు
కాదు
a.
చెరువు
b.
నది
c.
ట్యాంక్
d.
బావి
Ans. b
5.
మన శరీరంలో నీటి బరువు
a.
50%
b.
60%
c.
70%
d.
80%
Ans. c
6.
కింది వాటిలో జ్యూసీ పండ్లను
గుర్తించండి
a.
దోసకాయ
b.
పొట్లకాయ
c.
టమాటో
d.
పుచ్చకాయ
Ans. d
7.
భూమి యొక్క ఉపరితలం ఎంత నీటితో
ఆక్రమించబడింది
a.
3/4
b.
1/2
c.
5/6
d.
4/5
Ans. a
8.
నీరు దేని వలన లభిస్తుంది.
a.
భూగర్భ జలాలు
b.
వర్షాలు
c.
నదులు
d.
సముద్రాలు
Ans. b
9.
నీటి ఘనస్థితి
a.
మహాసముద్రాలు
b.
నదులు
c.
మంచు
d.
పర్వతాలు
Ans. c
10.
కింది వాటిలో ఏది నీటిని మంచుగా మారుస్తుంది?
a.
ఘనీభవనం
b.
అవపాతం
c.
భాష్పీభవనం
d.
భాష్పోత్సేకము
Ans. a
11.
నీటి ద్రవరూపం
a.
హిమానీనదాలు
b.
ధ్రువ ప్రాంతాలు
c.
మంచుతో కప్పబడిన పర్వతాలు
d.
నదులు
Ans. d
12.
ఏకూరగాయలోచాలా నీరు ఉంటుంది?
a.
బెండకాయ
b.
దోసకాయ
c.
వంకాయ
d.
గుమ్మడి కాయ
Ans. b
13.
ఆకాశంలో మేఘాలు ఏర్పడే ప్రక్రియ
a.
స్వేదనం
b.
అవపాతం
c.
భాష్పీభవనం
d.
ఘనీభవనం
Ans. c
14.
ఉదయం వేళలో గడ్డి ఆకులు పై నీటిచుక్క
లకు కారణం
a.
సాంద్రీకరణం
b.
భాష్పీభవనం
c.
భాష్పోత్సేకము
d.
అవపాతం
Ans. a
15.
వర్షం, మంచు, స్లీట్ లేదా ఆకాశం నుండి వడగళ్ళు పడే
వాతావరణ పరిస్థితిని _ ఆంటారు
a.
సాంద్రీకరణం
b.
భాష్పీభవనం
c.
భాష్పోత్సేకము
d.
అవపాతం
Ans. d
16.
నీటి చక్రం కింది వేని మధ్య
తిరుగుతుంది
a.
భూమి
b.
మహాసముద్రాలు
c.
వాతావరణం
d.
పైవన్నీ
Ans. d
17.
క్రింది వాటిలో ఏది నీటి చక్రానికి
భంగం కలిగిస్తుంది?
a.
అటవీ నిర్మూలన
b.
కాలుష్యం
c.
గ్లోబల్ వార్మింగ్
d.
పైవన్నీ
Ans. d
18.
అటవీ నిర్మూలన వలన ఏమి తగ్గుతుంది?
a.
నేలకోత
b.
కరువు
c.
వర్షపాతం
d.
గ్లోబల్ వార్మింగ్
Ans. c
19.
కింది వాటిలో ఏది నీటి సంబంధిత విపత్తు
కాదు?
a.
వరదలు
b.
భూకంపం
c.
సునామి
d.
కరవు
Ans. b
20.
నదులలో నీటి మట్టం పెరుగుదలకు కారణం
a.
వరద
b.
కరవు
c.
నీటి కొరత
d.
ఎండిన భూమి
Ans. a
21.
కిందివాటిలో కరవు పీడిత జిల్లా
a.
గుంటూరు
b.
కృష్ణ
c.
ప్రకాశం
d.
చిత్తూరు
Ans. c
22.
కింది వాటిలో నీటి నిర్వహణ పద్ధతులు
ఏవి?
a.
బిందు సేద్యం మరియు స్ప్రింక్లర్లు
b.
నీటి కాలుష్యం
c.
రసాయన ఎరువులు వాడటం
d.
బోర్ బావులు తవ్వడం
Ans. a
Science Chapter-1
Science Chapter- 2