Class VI Science Imp Bits - Basic Electric Circuits - here is some bits
1.
విద్యుత్ బలుపు లో ఫిలమెంట్
a.
రాగి
b.
వెండి
c.
టంగ్ స్టన్
d.
ప్లాస్టిక్
Ans. c
2.
విద్యుత్ బల్బు ని కనుగొన్నది
a.
ఎడిషన్
b.
రూథర్ ఫర్డ్
c.
న్యూటన్
d.
థామస్
Ans. a
3.
విద్యుత్ ప్రసరణకు ఉపయోగపడే పదార్థాలు
a.
వాహకాలు
b.
బంధకాలు
c.
ఘటం
d.
జనకాలు
Ans. a
4.
విద్యుత్ బంధక మనకు ఉదాహరణ
a.
ఇనుము
b.
ఉక్కు
c.
ప్లాస్టిక్
d.
రాగి
Ans. c
5.
విద్యుద్ఘాతము తగలకుండా
ఉపయోగపడుచున్నవి
a.
వాహకాలు
b.
బంధకాలు
c.
జనకాలు
d.
అన్ని
Ans. b
6.
విద్యుత్ వలయంలోని పరికరాలు
a.
విద్యుత్ ఘటం
b.
విద్యుత్ వాహకం
c.
బల్బ్
d.
అన్ని
Ans. d
7.
విద్యుత్ ప్రవాహానికి కావలసిన పూర్తి
మార్గాన్ని ఏమంటారు?
a.
విద్యుత్ వలయం
b.
విద్యుత్ నిరోధం
c.
విద్యుత్ వాహకం
d.
విద్యుత్ బంధకం
Ans. a
8.
విద్యుత్ బల్బులు వెలుగునిచ్చే భాగం
a.
ధన ధ్రువం
b.
రుణ ధ్రువం
c.
ఫిలమెంట్
d.
గాజుకుప్పె
Ans. c
9.
టార్చ్ లైట్ లో సెల్ ను తిప్పి వేస్తే
a.
వెలగదు
b.
వెలుగుతుంది
c.
వెలిగే ఆరిపోతుంది
d.
బల్బు మాడిపోతుంది
Ans. a
10.
విద్యుత్ ఘటాలలో విద్యుత్తు వేటి నుంచి
ఉత్పత్తి అవుతుంది
a.
నీరు
b.
రసాయనాలు
c.
లోహాలు
d.
తీగలు
Ans. b
Shadows - Images -Class VI Science Imp Bits
1.
కింది వాటిలో ఏది కాంతి వనరు కాదు
a.
సూర్యుడు
b.
కొవ్వొత్తి
c.
పంకా
d.
ట్యూబ్ లైట్
Ans. c
2.
పిన్ హోల్ కెమెరాలో ఏమి లేదు
a.
రంధ్రం
b.
తెర
c.
ట్యూబ్
d.
ఆయిల్ పేపర్
Ans. a
3.
పిన్ హోల్ కెమెరాలో ఎన్ని పైపులు
ఉన్నాయి
a.
2
b.
3
c.
4
d.
1
Ans. a
4.
పిన్ హోల్ కెమెరా లో చిత్ర పరిమాణం
a.
పెద్దది
b.
చిన్నది
c.
సమానం
d.
పొడవు
Ans. b
5.
కింది వాటిలో దేనికి రంగులు లేవు
a.
వస్తువు
b.
ప్రతిబింబము
c.
నీడ
d.
ఛాయాప్రతిబింబము
Ans. c
6.
కింది వాటిలో ఏది పూర్తి ప్రతిబింబం
చూపిస్తుంది
a.
బంతి
b.
గాజు
c.
లైటు
d.
అద్దం
Ans. d
7.
నీడను ఏర్పరచటానికి అవసరం లేనిది ఏది
a.
కాంతి
b.
వస్తువు
c.
తెర
d.
గాజు
Ans. d
8.
భిన్నమైన దానిని కనుగొనండి
a.
బంతి
b.
పెట్టె
c.
గాజు
d.
సంచి
Ans. c
Movement and Locomotion - Class VI Science Imp Bits
1.
క్రింది వాటిలో ఏది కాళ్లు లేనప్పటికి
స్థానచలనం చూపిస్తుంది
a.
కప్ప
b.
పాము
c.
మనిషి
d.
కాకి
Ans. b
2.
ఏవి నడవగల మరియు ఎగరగల జీవులు
a.
చేప
b.
కప్ప
c.
పక్షులు
d.
పులి
Ans. c
3.
చీలమండలో ఉండే కీళ్ళు
a.
బంగరపు
b.
బంతి గిన్నె
c.
జారెడు కీలు
d.
మడత బందు కీలు
Ans. c
4.
మృదువైన ఎముక ఉన్న భాగాలు
a.
పుర్రె
b.
ముక్కు కొన
c.
జత్రుక
d.
ఎముక
Ans. b
5.
పక్కటెముక దేనిని రక్షిస్తుంది
a.
కడుపు
b.
ఊపిరితిత్తులు
c.
గుండె
d.
b & c
Ans. d
6.
వెన్నెముక వేటి కలయిక వలన ఏర్పడును
a.
వెన్నుపూస
b.
చిన్న ఎముకలు
c.
రక్తం
d.
లోహాలు
Ans. a