Knowing about Plants - New AP Class 6 Science Chapter 2 IMP Bits for TET 2022, DSC 2022, TRT 2022 Science Content, Science Bit bank - 2022 TET, 2022 DSC, 2022 TRT Most wanted content. We hope that it is useful and supports your preparation.
Here is the most imp bits:
1.
తల్లివేరు నుండి ఉత్పన్నమయ్యే చిన్న
వేర్లను ఏమంటారు
a.
గొట్టపు వేర్లు
b.
వాయుగత వేర్లు
c.
పార్శ్వ వేర్లు
d.
గుబురు వేర్లు
Ans. c
2.
సన్నని మరియు ఏకరీతి పరిమాణ వేర్లు ఏ
వ్యవస్థలో కనిపిస్తాయి
a.
తల్లి వేరు వ్యవస్థ
b.
గుబురు వేరు వ్యవస్థ
c.
a & b
d.
పైవేవీ కాదు
Ans. b
3.
నీరు మరియు ఖనిజాలను గ్రహించడంలో
సహాయపడే మొక్క యొక్క భాగం
a.
వేరు
b.
కాండం
c.
ఆకు
d.
పుష్పము
Ans. a
4.
అదనపు విధులు నిర్వహించడానికి భూమికి
పైన పెరిగే వేరును ఏమంటారు
a.
నిల్వ వేర్లు
b.
వాయుగత వేర్లు
c.
తల్లి వేర్లు
d.
గుబురు వేర్లు
Ans. b
5.
నిల్వ వేర్లు వేటిలో కనిపిస్తాయి
a.
క్యారెట్
b.
ముల్లంగి
c.
దుంప వేరు
d.
పైవన్నీ
Ans. d
6.
కాండం వ్యవస్థ యొక్క ప్రధాన అక్షంను
ఏమంటారు
a.
కాండం
b.
వేరు
c.
పుష్పము
d.
పండు
Ans. a
7.
వరుసగా రెండు కణుపుల మధ్య గల కాండం
యొక్క భాగం
a.
అగ్ర మొగ్గ
b.
పార్శ్వ మొగ్గ
c.
కణుపు మధ్యమం
d.
బీజ దళం
Ans. c
8.
ఆకులు పుట్టుకొచ్చే కాండం యొక్క భాగంను.......
అంటారు.
a.
కణుపు
b.
మొగ్గ
c.
కణుపు మద్యమం
d.
బీజ దళం
Ans. a
9.
తినదగిన కాండం ఏమిటి?
a.
వేప
b.
అరటి
c.
చెరకు
d.
పత్తి
Ans. c
Knowing about Plants - New AP Class 6 Science Chapter 2 IMP Bits for TET 2022, DSC 2022, TRT 2022 Science Content, Science Bit bank - 2022 TET, 2022 DSC, 2022 TRT Most wanted content.
10.
పత్ర రంధ్రము యొక్క ముఖ్యమైన పని
a.
రవాణా
b.
భాష్పోత్సకము
c.
పునరుత్పత్తి
d.
శోషణ
Ans. b
11.
ఇది ఆకు లో ముక్క గా పనిచేస్తుంది
a.
మధ్య ఈనె
b.
పత్ర రంధ్రము
c.
పత్రదళం
d.
ఈనెలు
Ans. b
12.
వేరులో ఆహారాన్ని నిల్వ చేసే మొక్కను
గుర్తించండి.
a.
ముల్లంగి
b.
బంగాళదుంప
c.
అల్లం
d.
పసుపు
Ans. a
13.
ఆకు యొక్క విశాలమైన ఆకు పచ్చ భాగం
a.
పత్ర ఆధారం
b.
పత్ర వృంతము
c.
రక్షక పత్రాలు
d.
పత్రదళం
Ans. d
14.
వేర్వేరు రంగులో ఉండే ఆకర్షక పత్రాలు
దేని లోని భాగాలు?
a.
వేర్లు
b.
పుష్పము
c.
ఆకులు
d.
పండు
Ans. b
15.
ఆకుపచ్చ ఆకులు ఏ ప్రక్రియ ద్వారా
ఆహారాన్ని సిద్ధం చేస్తాయి?
a.
శ్వాసక్రియ
b.
పునరుత్పత్తి
c.
కిరణజన్య సంయోగ క్రియ
d.
భాష్పోత్సకము
Ans. c
16.
మొక్క యొక్క ఏ భాగం పండ్లను ఉత్పత్తి
చేస్తుంది?
a.
కాండం
b.
పత్రము
c.
పుష్పము
d.
వేరు
Ans. c
17.
కిరణజన్య సంయోగక్రియను మొక్కలు
నిర్వహించడానికి అవసరమైనవి.
a.
నీరు
b.
కార్బన్ డయాక్సైడ్
c.
సూర్యరశ్మి మరియు క్లోరోఫిల్
d.
పైవన్నీ
Ans. d
18.
క్రింది వాటిలో ఏది పరాగ సంపర్కం కోసం
కీటకాలను ఆకర్షిస్తుంది?
a.
ఆకర్షక పత్రాలు
b.
మధ్య ఈనె
c.
పత్ర దళం
d.
పత్ర వృంతము
Ans. a
19.
మొక్క యొక్క భూగర్భ ప్రధాన అక్షన్నిఏమంటారు.
a.
కాండం
b.
మొగ్గ
c.
ఆకు
d.
వేరు
Ans. d
20.
గుబురు వేర్లు ఉన్న మొక్కను
గుర్తించండి.
a.
వరి
b.
మామిడి
c.
వేప
d.
ఉసిరి
Ans. a
21.
క్రింది వాటిలో తల్లివేరు వ్యవస్థలో
భాగం కానిది ఏది?
a.
తల్లివేరు
b.
పార్శ్వవేర్లు
c.
గుబురు వేర్లు
d.
a మరియు b
Ans. c
22.
ద్విదళ బీజ దళాల మొక్కలలో ఉండే వేరు
వ్యవస్థ మరియు ఈనెల వ్యాపనం.
a.
తల్లివేరు మరియు సమాంతర ఈనెల వ్యాపనం
b.
తల్లి వేరు వ్యవస్థ మరియు జాలా కార
ఈనెల వ్యాపనం
c.
గుబురు వేర్లు మరియు సమాంతర ఈనెల
వ్యాపనం
d.
గుబురువేర్లు మరియు జాల కార ఈనెల
వ్యాపనం
Ans. b
23.
ఏ మొక్కలశ్వాసక్రియకు వాయు గత వేర్లు
సహాయపడతాయి.
a.
జల మొక్కలు
b.
భూ సంబంధమైన మొక్కలు
c.
మడ అడవులు
d.
ఎడారి మొక్కలు
Ans. c
24.
అదనపు ఆధారం ఇవ్వడానికి వాయు గత
వేర్లను కలిగి ఉన్నమొక్క.
a.
మర్రిచెట్టు
b.
చెరకు
c.
మొక్కజొన్న
d.
పైవన్నీ
Ans. c
Knowing about Plants - New AP Class 6 Science Chapter 2 IMP Bits for TET 2022, DSC 2022, TRT 2022 Science Content, Science Bit bank - 2022 TET, 2022 DSC, 2022 TRT Most wanted content.
25.
ఆకు అక్షం వద్ద ఉన్న మొగ్గ
a.
అగ్ర మొగ్గ
b.
పార్శ్వ మొగ్గ
c.
పత్ర మొగ్గ
d.
బావ్య మొగ్గ
Ans. b
26.
ఆకులు నుండి ఇతర భాగాలకు ఆహారాన్ని
రవాణా చేయడం దేని ద్వారా జరుగుతుంది?
a.
వేరు
b.
ఆకు
c.
కాండం
d.
పుష్పము
Ans. c
27.
దుంప కాండానికి ఉదాహరణ
a.
బంగాళదుంప
b.
మడ మొక్క
c.
బీట్ రూట్
d.
క్యాబేజీ
Ans. a
28.
ఆకుయొక్క నిర్మాణంలో కాడ వంటి నిర్మాణం
a.
పత్ర దళం
b.
పత్ర వృంతము
c.
పత్ర ఆధారం
d.
ఈనెలు
Ans. b
29.
ఆకులో భాగం కానిది ఏది?
a.
పత్ర దళం
b.
పత్ర వృంతము
c.
మధ్య ఈనె
d.
అక్షo
Ans. d
30.
పత్ర దళంలోని ఈనెల అమరికను ఏమంటారు.
a.
రవాణా
b.
భాష్పోత్సేకము
c.
ఈనెల వ్యాపనం
d.
శ్వాసక్రియ
Ans. c
31.
మొక్క ఆహారాన్ని తయారు చేసుకునే
ప్రక్రియ
a.
కిరణజన్య సంయోగ క్రియ
b.
శ్వాసక్రియ
c.
భాష్పోత్సేకము
d.
రవాణా
Ans. a